Dana cyclone effect in Bangalore, huge rainfall in last 24 hours

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా వాయుగుండంగా అనంతరం అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించనుంది. దీని ఫలితంగా బెంగుళూరులో భారీ వర్షం పడుతుంది
#danacyclone
#rainsinbangalore
#rainfall
#cycloneeffect
#rains
#ndrf
~ED.232~PR.358~